పెద్దపల్లి జిల్లా
జిల్లా, మంథని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ వార్డు, బోయిన్ పేట్ లో విద్యుత్ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ పనులు ప్రారంభం కావడానికి సహకరించిన గౌరవ ఐటీ మినిస్టర్ దుద్దుల్ల శ్రీధర్ బాబు, మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, విద్యుత్ శాఖ అధికారులైన వెంకటనారాయణ, సాయి, విద్యుత్ సిబ్బందికి, బోయిన్ పేట్ ప్రజానీకం, వారి తరపున, బోయిన్ పేట్ 6వ వార్డ్ స్వతంత్ర కౌన్సిలర్ పోతరవేని శ్రీలత-క్రాంతి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.












