జోన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు జోన్ నాకాబంది నిర్వహించారు. రామగుండంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, డీసీపీ ఏ.భాస్కర్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. అక్రమ రవాణా, మత్తు పదార్థాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు.
రామగుండం లో ోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, డీసీీ ఏ.భాస్కర్ ర్యవేక్షణలో జోన్ రిధిలోని అన్ని ోలీస్ స్టేషన్ల రిధిలో ోలీసులు ఏకకాలంలో ఆకస్మిక నాకాబంది నిర్వహించి వాహనాలను జోన్ంగా తనిఖీ చేశారు. గంజాయి, ఇతర మత్తు దార్థాల అక్రమ రవాణాను అరికట్టడం, అనుమానిత వ్యక్తులు, వాహనాలను గుర్తించడం, దొంగతనాలు, చన్ స్నాచింగ్ వంటి నేరాలను నియంత్రించడం, అవాంఛనీయ సంఘటనలను నివారించడం ్రధాన లక్ష్యంగా ఈ తనిఖీలు చేట్టారు. నాకాబంది సమయంలో అనుమానాస్ద వాహనాలు, వ్యక్తులను ఆి సమగ్రంగా తనిఖీ చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రవింగ్ లసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, ొల్యూషన్ సర్టిఫికేట్ వంటి త్రాలను రిశీలించారు. డ్రంక్ అండ్ డ్రవింగ్, ర్యాష్ డ్రవింగ్, ట్రిుల్ రడింగ్, మనర్ డ్రవింగ్, సెల్ఫోన్ డ్రవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడడం, సరన వాహన త్రాలు లేకుండా ్రయాణించడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించారు.
వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల అవగాహన కల్ించారు. అదేవిధంగా వాహనదారుల వివరాలు, వారు ్రయాణిస్తున్న గమ్యం, వాహనాల్లో ఉన్న వ్యక్తుల వివరాలను కూడా ోలీసులు రిశీలించారు. ఈ తనిఖీలు శాంతిభద్రతల రిరక్షణతో ాటు చట్టవ్యతిరేక కార్యకలాాలను అరికట్టేందుకు దోహదడతాయని అధికారులు తెలిారు. మంచిర్యాల శాంతిభద్రతలను కాాడటంతో ాటు చట్టవ్యతిరేక కార్యకలాాలను అరికట్టేందుకు ఇలాంటి నాకాబంది, వాహన తనిఖీలను రాబోయే రోజుల్లో కూడా మరింత కఠినంగా కొనసాగిస్తామని ోలీసులు తెలిారు. ్రజలు ట్రాఫిక్ నిబంధనలు త్నిసరిగా ాటిస్తూ, శాంతిభద్రతల రిరక్షణలో ోలీసులకు సహకరించాలని జిల్లా ోలీసులు విజ్ఞ్తి చేశారు.












