దేవాలయ వార్తలు
జిల్లా కమాన్పూర్ లోని శ్రీ ఆదివారహస్వామిని జగిత్యాల సివిల్ సప్లైస్ డి.ఎం అతిరామ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారహా దేవస్థానం ఛైర్మన్ ముస్త్యాల దామోదర్, డైరెక్టర్లు పిల్లి రాజు, బుస శ్రీనివాస్ గౌడ్, అనవేన శ్యామల సదయ్య, చాట్ల రాయమల్లు, కొంతం శ్రీనివాస్, ఆలయ అర్చకులు వరప్రసాద్ లు వేద ఆశీర్వాదం అందించి, స్వామి వారి కండువా, తీర్థ ప్రసాదాలు అందజేశారు.












