సారాంశం
ప్రభుత్వ విప్ విజయరమణ రావు సమక్షంలో చేరికలు
ముఖ్య విషయాలు
- 1వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
- 2కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే విధంగా పనిచేయాలని ప్రభుత్వ విప్ విజయరమణ రావు వారందరికీ పిలుపునిచ్చారు.
- 3బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి చేరిన నాయకులు
ప్రభుత్వ విప్ విజయరమణ రావు సమక్షంలో చేరికలు
మండలం, పెద్దకల్వల గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గ్రామ ఉపసర్పంచ్ పర్స లక్ష్మీ శంకర్, ఒకటవ వార్డు సభ్యులు జక్కుల రుక్కమ్మ, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మి నారాయణ, పర్స పవన్ కళ్యాణ్, ఇతర నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే విధంగా పనిచేయాలని ప్రభుత్వ విప్ విజయరమణ రావు వారందరికీ పిలుపునిచ్చారు.