రాజకీయాలు: కార్యకలాపాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా నిరంతరం 25 సంవత్సరాల ప్రజా పరిపాలన మరియు సేవను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) పిలుపు మేరకు సేవా మేరా యోగ్దాన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర నాయకురాలు సొమారపు లావణ్య ముఖ్య అతిథిగా హాజరై, నాయకులతో కలిసి మొక్కలు నాటారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో శ్రీమతి మాతంగి రేణుక, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు మామిడి రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి సంజీవ్, చిలుక శంకర్, అరిగెల శ్రావణ్, సదానందం పాల్గొన్నారు.












