
అక్షర జ్యోతి: హిమాచల్ రైతులకు గోధుమ విత్తనాల ధరల షాక్.. కిలోకు రూ.33.. గత ఏడాదితో పోలిస్తే రూ.3 పెంపు
హిమాచల్ ప్రదేశ్లో రబీ పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులకు గోధుమ విత్తనాల ధరలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం గోధుమ విత్తనాలపై రాయితీ ధరను కిలోకు రూ.33గా ఖరారు చేసిం…


