సారాంశం
పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయంపై చర్చ
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత అంశాలు, రామగుండం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం తదితర విషయాలపై మధుకర్ జీతో చర్చించారు.
- 2పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరం కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలిపారు.
- 3సంస్థాగత మంత్రి మధుకర్ జీని కలిసిన బీజేపీ నాయకులు లావణ్య, అరుణ్ కుమార్
పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయంపై చర్చ
తెలంగాణ రాష్ట్ర సంస్థాగత మంత్రి మధుకర్ జీని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమవారపు లావణ్య, నాయకులు అరుణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
- 4ఈ సందర్భంగా మధుకర్ జీని కలిసి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు.
పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయంపై చర్చ
తెలంగాణ రాష్ట్ర సంస్థాగత మంత్రి మధుకర్ జీని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమవారపు లావణ్య, నాయకులు అరుణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత అంశాలు, రామగుండం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం తదితర విషయాలపై మధుకర్ జీతో చర్చించారు.
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరం కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మధుకర్ జీని కలిసి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.